బీఆర్‌ఎస్ నేతలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. SIR ఆందోళనలో బీఆర్ఎస్ ఎక్కడుందని ...
సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. ఈసీకి వ్యతిరేకంగా ...
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను కేటాయించేందకు తాము కట్టుబడి ఉన్నామని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు ...
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఓటు హక్కు నమోదు కోసం 1,45,715 మంది దరఖాస్తు చేసుకున్నారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలో అక్టోబర్ 10వ తేదీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనల నేపథ్యంలో న్యూఢిల్లీ రైల్వే ...
ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు మహబూబాబాద్ కలెక్టరేట్ కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు.
ఇంటర్నెట్ డెస్క్: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సర్ ప్రక్రియ తరువాతే స్థానిక ...
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల గోడు వినిపించడం లేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఓట్ల కోసం ...
37 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్న కోహ్లీ.. తన కెరీర్‌లోనే అత్యుత్తమ దశలో ఉన్నాడా? అంటే దక్షిణాఫ్రికా దిగ్గజం, ...
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కేటాయించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఏపీ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ ...
హైదరాబాద్‌లోని గాజులరామారంలో కిడ్నాప్‌కు గురైన వ్యాపారి అశోక్‌రెడ్డి కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఆయన భాగస్వామే ఈ కిడ్నాప్ చేయించినట్లు పోలీసులు గుర్తించారు.
దసరా పండుగ నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులు రావడంతో ప్రజలు సొంతూళ్ల బాట పట్టారు. దీంతో నగరంలోని బస్టాండ్లలో భారీగా రద్దీ ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results